Jubilee hills Assault case : జూబ్లీహిల్స్ కేసులో జరిగింది ఇదేనా..? | ABP Desam

2022-06-06 109

Jubileehills మైనర్ అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో విషయాలతో పాటు బాధితురాలు రెండోసారి ఇచ్చిన స్టేట్మెంట్ లోనూ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్ కేసులో ఏం జరిగింది. ఈ వీడియోలో చూడండి.

Videos similaires