Samantha with Ranveer singh : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కథేంటంటే..? | ABP Desam
2022-06-06
95
Samantha బాలీవుడ్ హీరో Ranveer Singh తో కలిసి దిగిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత..?