Pawan Kalyan on Konaseema : ఇంటెలిజెన్స్ కి తెలిసీ ఎందుకు గొడవ జరిగింది..? | ABP Desam
2022-06-04 0
Konaseema లో అల్లర్లు జరుగుతాయని తెలిసే వైసీపీ ప్రభుత్వం పట్టన్నట్లు ఉందని Pawan Kalyan అన్నారు. ఇంటెలిజెన్స్ కి తెలిసీ ఎందుకు గొడవ జరిగిందని ప్రశ్నించి పవన్ కల్యాణ్..వైసీపీ అరాచకానికి వాళ్ల మంత్రి బాధితుడు గా మారారన్నారు.