eat Wave: Coastal andhra districts facing 45 to 47 degrees tempartures with heatwave | కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ప్రతీ వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం సహజమే అయినా ఈసారి మరింత పెరిగి 45 నుంచి 47 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో పలు జిల్లాల్లో జనం అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్దితులు లేవు. తీవ్ర వడగాల్పులతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోస్తాంధ్రలోని 86 మండలాల్లో వడగాల్పుల తీవ్రత బాగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
#HeatWave
#HighTemparatures
#AndhraPradesh