KA Paul Announces His First MLA Candidate: అందుకే ఆయనకు తొలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామన్న కేఏ పాల్

2022-06-02 2

Telangana అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని తమ పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.

Videos similaires