NASA refuse to photograph Mars Canals? : సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త | ABP Desam
2022-06-02 2
NASA refuse to photograph Mars Canals..? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాసా నిజంగా మార్స్ ను ఫోటోలు తీయలేమని చెప్పిందా. మార్స్ పై నిజంగా కాలువలు ఉన్నాయా..వాస్తవాలేంటీ..? ఈ వీడియోలో చూద్దాం.