In a recent interview Virender Sehwag recalls a situation that he faced and said that MS Dhoni dropped me from the playing XI. Then the thought of quitting ODI cricket came to my mind. I thought I will continue playing only Test cricket but Sachin Tendulkar stopped me" said Sehwag | టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. తనను తుది జట్టు నుంచి తప్పించడంతో వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలనుకున్నానని తెలిపాడు.
#MSDhoni
#Sehwag
#Cricket
#Sports