No More Ranking Advertisements From AP Educational Institutions #Politics | Telugu Oneindia

2022-06-02 1

The YCP government has taken a crucial decision by banning the advertisement of ranks in the tenth class examinations in AP. The government yesterday directed the respective educational institutions not to advertise in any way that the students got ranks in the tenth class examinations. With this, Narayana, along with Chaitanya, was no longer able to declare ranks. It is not wrong to take legal action against such companies if they declare ranks in violation of government directives | ఏపీలో పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల ప్రకటనల్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్ధులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయరాదని ప్రభుత్వం నిన్న ఆయా విద్యాసంస్ధలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ర్యాంకుల్ని ప్రకటించేందుకు నారాయణ, చైతన్యతో పాటు ఇతర విద్యాసంస్ధలకు వీల్లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘించి ర్యాంకులు ప్రకటిస్తే ఆయా సంస్ధలపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు.


#Narayana
#Srichaitanya
#CMjagan
#APnews