My Entire Life Dedicated To Telugu Film Industry #Celebrity | Filmibeat Telugu

2022-05-31 291

Superstar Krishna Gary's birthday celebrations were held today, Tuesday, May 31. Today marks his 80th spring. On this occasion, his youngest son, superstar Mahesh Babu and daughter-in-law Namrata extended special greetings to him. He was also Included into the Celebrity Book of World Records and received the award. Hero Naresh revealed this via his Twitter. He said that he was happy to present the 'Celebrity Book of World Records' on his birthday in recognition of his services to Telugu cinema and the people for over 80 years | సూపర్ స్టార్‌ కృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు, ఈరోజు అంటే మే 31న మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. ఈరోజుతో ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు చిన్న కొడుకు, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కోడలు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో ఆయన పేరు చేరడం, అవార్డు దక్కడం జరిగింది. ఈ విషయాన్ని హీరో నరేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ’80 ఏళ్ల పాటు తెలుగు సినిమాకు, ప్రజలకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజునే ‘సెలబ్రెటీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌’ వరించడం సంతోషంగా ఉంది అంటూ ఆయన తెలిపారు
#Superstarkrishna
#Naresh
#Maheshbabu
#Namratha
#Celebritybookofworldrecords