AP CM Jagan Davos Tour: జగ్గడు దావోస్ కు ఎందుకు వెళ్ళాడో? #Politics | Telugu Oneindia

2022-05-31 759

Nara Lokesh targets AP CM Jagan Davos Tour | రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రులు, నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంటే, లోకేష్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.


#apcmjagan
#naralokesh
#TDP