Jos Buttler won almost all the awards, including cash prizes. Jos bagged six individual prizes and total cash of sixty lakhs. In total, the RR batsman won a staggering Rs 95 lakhs, after bagging 37 individual honours | ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాట్‌తో దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. ప్రైజ్ మనీలోనూ దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్ వాటి ద్వారా రూ.95 లక్షల ప్రైజ్‌మనీ ఖాతాలో వేసుకున్నాడు.
#JosButtler
#Cricket
#Sports
#IPL2022