The mistake was made at HDFC Bank Chennai Thyagarayanagar branch. One crore accounts were credited with Rs 13 crore in one account at a time this morning. Officials say this is due to technical issues with the software హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు చెన్నై త్యాగరాయనగర్ బ్రాంచ్ లో ఈ తప్పు జరిగింది. ఈరోజు ఉదయం ఒకేసారి వంద మంది ఖాతాల్లోకి ఒక్కో ఎకౌంట్ లో 13 కోట్ల రూపాయల చొప్పున జమ అయ్యాయి. సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యల కారణంగానే ఇలా జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. సంబంధిత ఖాతాల్ని తాత్కాలికంగా ఫ్రీజ్ చేశారు. బ్యాలెన్స్ చెక్ చేస్తే కోట్ల రూపాయలు చూపిస్తోందని, ఏదైనా లావాదేవీ నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ వస్తోందని, సాయంత్రానికి ప్రాబ్లమ్ క్లియర్ అయిందని కొందరు కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
#HDFCbank
#Tnagarbranch
#Chennai
#Thyagarayanagar
#Hyderabad