Monalisa Paintng కి అవమానం... అసలేమైందంటే? #Trending | Telugu Oneindia

2022-05-31 317

Mona Lisa...Man dressed as old woman throws cake at da Vinci painting | నాలిసా చిత్తరువును ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. వృద్ధురాలి గెటప్‌లో వీల్‌చైర్‌లో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు.