Kaja Suryanarayana Speech At NTR Statue Opening Ceremony Film Nagar #Danamnagender| Filmibeat Telugu

2022-05-30 2

MLA Maganti Gopinath said that NTR was the person who made the Telugu nation proud. NTR is in the process of being unveiled at Film Nagar. Speaking on the occasion, he said, "His birth was blessed with the unveiling of the NTR statue. NTR is said to have been anchored as a leader. He said that NTR has made a lot of leaders. Telugus around the world celebrate NTR Centenary throughout the year | తెలుగు జాతిని గర్వపడేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఫిల్మ్ నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిం చడంతో తన జన్మ ధన్యమైంది. నాయకుడిగా ఎన్టీఆర్ ఎంకరేజ్ చేశారన్నారు. ఎన్టీఆర్ వల్లే ఎంతో మంది నాయకులుగా ఎదిగారని చెప్పారు.

#NTR
#Danamnagender
#Magantigopinanth
#Paruchurigopalakrishna