A private case has been filed by tdp leader chintamaneni prabhakar against Jagan mohan reddy | తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వం వేధిస్తున్నదంటూ ఆరోపిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని ఆరోపిస్తూ ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
#TDP
#Ysjagan
#ChintamaneniPrabhakar
#Ysjagan
#ChintamaneniPrabhakar