RCB VS LSG: KL Rahul జిడ్డు బ్యాటింగ్... వ్యక్తిగత ఇమేజ్ కోసం #KLRahul | Telugu Oneindia

2022-05-26 40

IPL 2022: Fans slams KL Rahul's Slow Batting was the Obvious Reasons For LSG's Loss VS RCB In Eliminator match | లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే లక్నో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి నిష్క్రమించిందని మండిపడుతున్నారు. బుధవారం ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 పరుగులతో లక్నోను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో రాణించినా లాభం లేకపోయింది.


#ipl2022
#RCB
#KLRahul