Rohit Sharma ఏం ఆడాడని రెస్ట్? Ravi Shastri | Telugu Oneindia

2022-05-24 17

IND VS SA T20 Series: Ravi Shastri Reacts On Rohit Sharma's rest, he explained why he thinks that Rohit Sharma does not need a break | రోహిత్‌ గాయాల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. కోహ్లీ విషయంలో అలా జరగలేదు. ముంబై ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాక సుమారు రెండు వారాలు సమయం ఉంటుంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేముందు అతనికి ఈ విరామం చాలు' అని రవిశాస్త్రి ఓ స్పోర్ట్స్ చానెల్‌తో చెప్పాడు.



#RohitSharma
#RaviShastri
#INDVSSAt20series