SSMB 28 Title Update #Superstarmaheshbabu | Telugu Filmibeat

2022-05-23 352

It is learned that he and Trivikram have already worked with Mahesh Babu on Khaleja films. Both the films did not have much commercial success at the box office but released a new actor in Mahesh Babu. Fans are still watching the movie on TV. That way there is a good craze for this combination though.However, it is learned that Trivikram has already come to a decision on the title of SSMB 28 | అతడు, ఖలేజా సినిమాలతో ఇదివరకే మహేష్ బాబుతో త్రివిక్రమ్ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ మహేష్ బాబులోని కొత్త నటుడిని బయట పెట్టాయి. అభిమానులు ఇప్పటికీ కూడా ఆ సినిమాను టీవీ లో వస్తే చూస్తూనే ఉంటారు. ఆ విధంగా ఈ కలయిక కు ఒక మంచి క్రేజ్ అయితే ఉంది.అయితే SSMB 28 సినిమాకు టైటిల్ విషయంలో కూడా త్రివిక్రమ్ ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు అర్జునుడు అనే ఒక టైటిల్ ఖరారు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. గతంలోనే మహేష్ గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ఒక సినిమాకు అర్జున్ అనే టైటిల్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కథకు సెట్టయ్యే విధంగా త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్ తోనే అర్జునుడు అనే టైటిల్ పెట్టడం జరిగింది.


#Superstarmaheshbabu
#Trivikramsrinivas
#Poojahedge
#Radhakrishna
#Hasiniharika