Andhra Pradesh: క‌థ‌నాలు చూసి ఉద్రేక‌ప‌డుతున్న AP CM Jagan? | Telugu Oneindia

2022-05-19 107

Andhra Pradesh: AP CM Jagan always mentioning Chandrababu Naidu name in every public meeting | తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ట్రాప్‌లో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈజీగా ప‌డిపోయార‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌తి స‌మావేశంలో, ప్ర‌తి స‌భ‌లో చంద్ర‌బాబునాయుడి గురించి, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ప్ర‌స్తావించ‌కుండా మాత్రం జ‌గ‌న్ ఉండ‌లేక‌పోతున్నార‌ని, ట్రాప్ అంటేనే అది అని అర్థం చెబుతున్నారు.

#ChandrababuNaidu
#APCMJagan
#Andhrapradesh