IPL 2022: హైదరాబాద్ కుర్రాడు అదరగొడుతున్నాడు, He Could Be An All Format India Batter - Gavaskar

2022-05-18 11

IPL 2022: Legendary Indian cricketer Sunil Gavaskar has showered praise on Hyderabad cricketer Tilak Verma, who is making his mark in the IPL 2022 season. He agrees with Mumbai Indians captain Rohit Sharma that he will be a Team India alphabet player | ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్ వర్మపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ చెప్పినట్లు తిలక్ వర్మ టీమిండియా ఆల్‌ఫార్మాట్ ప్లేయర్ అవుతాడన్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అభిప్రాయంతో ఏకభవించాడు.

#IPL2022
#TilakVarma
#MumbaiIndians
#SunilGavaskar

Free Traffic Exchange