Andhra Pradesh: AP Chief Minister YS Jagan stratagy for Nara Lokesh in Mangalagiri | మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి కూడా పోటీచేస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యూహం మార్చారు. ఎందుకంటే 2024లో ఇక్కడి నుంచే పోటీచేస్తున్నట్లు ఎప్పుడో చెప్పారు. లోకేష్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని కలియతిరుగుతున్నారు.
#AndhraPradesh
#naralokesh
#apcmjagan