Itlu Maredumilli Prajanikam Will give Success To Allari Naresh? | Telugu Filmibeat

2022-05-17 1

A TV show called Zabardast changed Naresh's horoscope. Some snorts on the 15-minute track, the rest were hilarious. Especially Tornado Sudhir, Adi, Chalaki Chanti and Bullet Bhaskar teams were strong in the show | జ‌బ‌ర్ద‌స్త్ అనే టీవీ షో న‌రేష్ జాతకాన్ని మార్చివేసింది. కొంచెం అశ్లీల‌త వున్నా జ‌నానికి న‌చ్చేసింది. 15 నిమిషాల ట్రాక్‌లో కొన్ని తుస్సుమ‌న్నా, మిగ‌తావి బాగా న‌వ్వించాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, ఆది, చ‌లాకీ చంటీ, బులెట్ భాస్క‌ర్ టీంలు షోకి బ‌లంగా నిలిచాయి. అతి త‌క్కువ టైంలో స్కిట్‌లో న‌వ్వించాలి కాబ‌ట్టి వ‌రుస‌గా పంచ్‌లు, సెటైర్లు పేలేవి.

#Itlumaredumilliprajaneekam
#Allarinaresh
#ARmohan
#Vennelakishore

Free Traffic Exchange