IPL 2022: Chennai Super Kings franchise CSK unfollows Ravindra Jadeja on instagram, CSK CEO Kasi Viswanathan responded on it and told, "I have no clue about all this stuff like instagram and twitter and so I won't be able to tell you much about these things | ఐపీఎల్ 2022 సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. టోర్నమెంట్ నుంచి తప్పుకొంటున్నట్లు రవీంద్ర జడేజ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే- చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌కు అన్ ఫాలో చేసింది.
#IPL2022
#CSK
#RavindraJadeja
#MSDhoni