భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు

2022-05-11 11

భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క కొత్త టాటా నెక్సాన్ ఈవి మాక్స్ ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త SUV యొక్క బేస్ వేరియంట్ XZ+ ధర రూ. 17.74 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ XZ+ లక్స్ ధర రూ. 19.24 లక్షల వరకు ఉంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త SUV గురించి మరింత సమాచారం ఈ వీడియోలో చూద్దాం రండి.