Jagan govt targetted Narayana with a case where his involvement was not there says TDP | ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అరెస్ట్‌లు జరుగుతాయో ఎవరికీ తెలియదు.. ఏ కేసుమీద అరెస్ట్ చేస్తున్నారో అసలు తెలియదు.. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందు కేసు ఎక్కడ నమోదైంది? ఎవరు నమోదు చేశారు? దాని పరిణామాలేంటి? ఇలాంటివన్నీచర్చించుకొని పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తారు. కానీ ఏపీలో అరెస్టుల విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది.
#ysjagan
#ysrcp
#andhrapradesh