IPL 2022: ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా ధోనీ..The Only Player In The 15-Year IPL History

2022-05-09 208

MS Dhoni became the first batsman to score 2500 runs in death overs as part of the IPL. This feat has not been possible for anyone else in the 15-year history of the IPL.
#IPL2022
#MSDhoni
#CSK
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు.