వైసీపీ ఎమ్మెల్యేపై దాడితో కలకలం.. సొంత పార్టీ నేతలే, స్కూల్లో దాక్కుని

2022-04-30 15

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను వెంబడించి మరీ దాడి చేశారు.

Videos similaires