సొంత పార్టీ నేతలపై అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు

2022-04-26 7

సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. కొంతమంది నేతల్ని బురద పాములతో పోల్చిన టీడీపీ సీనియర్ నేత. అలాంటి వాళ్లను ప్రోత్సహించొద్దని చంద్రబాబుకు రిక్వెస్ చేశారు.

Videos similaires