Renuka Chowdhury : TRS లీడర్స్ కి శాంతి భద్రతల స్పెల్లింగ్ అయినా తెలుసా ? | Oneindia Telugu

2022-04-20 50

Telangana : no protocol on telangana governor tour congress leader renuka choudary alleged
#puvvadaajaykumar
#renukachowdhury
#trsparty
#telangana
#hyderabad

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్ ఏ1 నిందితుడు.. అయినా అతడిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. మంత్రి పువ్వాడకు, కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అందుకే పువ్వాడపై ఎలాంటి చర్యలు లేవన్నారు. పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబంధం లేదా? ఈ కేసులో ఏసీపీ కూడా నిందితుడేనని చెప్పారు. ఖమ్మంలో బీజేపీ నేతలతోపాటు, కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పీడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలిచ్చినా అమలు కావడం లేదు.