మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నగరి నియోజకవర్గానికి వచ్చిన రోజాకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు.