డబ్బులు వెదజల్లుతూ ఏపీ మంత్రికి స్వాగతం.. ఇది మామూలు రచ్చ కాదు!
2022-04-14
112
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో రెండో సారి మంత్రి పదవి చేపట్టి.. సొంత నియోజకవర్గం అమలాపురానికి వచ్చిన పినెపె విశ్వరూప్‌కు వైసీపీ పార్టీ నాయకులు ఎవరూ ఊహించని రీతిలో డబ్బులు వెదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు.