సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం మిస్టర్ బెగ్గర్ వీడు చిల్లరడగడు ట్యాగ్ లైన్. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను నిన్న ఆవిష్కరించింది చిత్ర బృందం. కొత్తగా రూపొందించిన మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
#SampoorneshBabu
#AdvithiShetty
#SathyaPrakash
#Ali
#BabuMohan
#Prudhvi
#RaghuBabu
#RachaRavi
#GabbarSinghBatch
#Tollywood
Mr. Beggar Movie is directed by the Vadla Janardhan and produced by Guru Raj & Karthik, Sampoornesh Babu,Advithi Shetty, Sathya Prakash, Ali and Babu Mohan are cast of the movie.The movie motion poster released.