Andhra Pradesh : TDP MLA Payyavula Keshav objected on AP CM Jagan's bad comments on opposition

2022-04-11 90

Andhra Pradesh : TDP MLA Payyavula Keshav objected on AP CM Jagan's bad comments on opposition.

#AndhraPradesh
#apcmjagan
#PayyavulaKeshav
#ChandrababuNaidu
#TDP
#Elections2024
#pawankalyan

సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్థాయికి తగని భాష ఎంచుకున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏం పీకుతావని కొత్తభాషకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. మీ భాషలోనే మాట్లాడాలంటే గత 3 ఏళ్లలో నువ్వేం పీకావు ? రాయలసీమ ప్రాజెక్టుల్లో ఏం పీకావు ? ఉత్తరాంధ ప్రాజెక్టుల్లో ఏం పీకావు ? పోలవరం ప్రాజెక్టుల్లో ఏం పీకావు ? అమరావతిలో ఏం పీకావు? అని పయ్యావుల ప్రశ్నించారు.