IPL 2022, SRH VS LSG: Lucknow Super Giants beat Sunrisers Hyderabad by 12 runs. Here is the Reasons for Sunrisers Hyderabad Defeat
#IPL2022
#SRHVSLSG
#SunrisersHyderabad
#KLRahul
#RahulTripathi
#KaneWilliamson
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి ని మూటగట్టుకుంది . ఈ సీజన్ లో కూడా పరాజయాల పరంపరకు తెర తీసినట్టే. లక్నో సూపర్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల టార్గెట్ ఛేదించలేక చతికిలపడింది. 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది