Revanth Reddy : కేసీఆర్.. నీకు తుపాకీ పెడ్తే.. సీఎం సీటు ఇస్తావా ? | Oneindia Telugu

2022-04-03 11

Revanth Reddy hits out at cm kcr for rice procurement issue
#revanthreddy
#tpcc
#congress
#telangana
#hyderabad
#cmkcr
#trsparty

హైదరాబాద్: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. శనివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశారని మండిపడ్డారు.