జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రౌడీ.. ఫ్యాక్షనిస్ట్.. పల్లె రఘునాథ రెడ్డి తీవ్ర ఆరోపణలు

2022-04-02 22

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో పరిటాల రవీంద్రకు భయపడి ఆయన తాడిపత్రి నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.

Videos similaires