Telangana: BJP MLA Raghunandan Rao Angry over TRS Govt And Telangana Police attitude

2022-04-02 27

Telangana: BJP MLA Raghunandan Rao Angry over TRS Govt And Telangana Police attitude

#Telangana
#BJPMLARaghunandanRao
#KTR
#Telanganapolice
#KTR
#tcongress
#TRS
#CMKCR

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేదు కానీ, కూల్చేసిన శిలాఫలకం కడుతుంటే 50 బంది పోలీసులు భద్రత కల్పించారని దుయ్యబట్టారు.