మేం కూడా రాజశేఖర్ రెడ్డిని అభిమానించిన వాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి
2022-03-31
54
ఏపీలో పెట్రోల్ ధరల పెంపుపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. జగన్ కూడా రాజశేఖర్ రెడ్డిలా ఉంటాడనుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఏమన్నాంటే..