IPL 2022: 20 CR For Babar Azam In IPL Auction - Shoaib Akhtar

2022-03-30 108

IPL 2022: Shoaib Akhtar Confident Over Babar Azam that he will sold for Rs 20cr in IPL auction for sure


#IPL2022
#BabarAzam
#ShoaibAkhtar
#viratkohli
#RCBVSKKR
#BCCI
#Pakistan

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడేందుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు అవకాశం లభించి ఉంటే మెగా వేలంలో రూ.20 కోట్లు పలికేవాడని ఆ జట్టు మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు.