IPL 2022: Rajasthan Royals Crush SunRisers చిత్తుగా ఓడిన SRH మొత్తం చెత్తే

2022-03-29 94

IPL 2022, SRH VS RR: Rajasthan Royals Crush Sunrisers Hyderabad with commanding win by 61 runs

#IPL2022
#SRHVSRR
#SunrisersHyderabad
#RRDefeatSRH
#KavyaMaran
#RajasthanRoyals
#KaneWilliamson
#NicholasPooran
#AidenMarkram
#సన్‌రైజర్స్ హైదరాబాద్
#KaviyaMaran
#SanjuSamson

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త బౌలింగ్, బ్యాటింగ్‌తో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్ . టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది.