RRR పై Nara Lokesh ట్వీట్ Mega , Nandamuri ఫ్యామిలీకి సానుకూల సంకేతాలు

2022-03-25 19

RRR Review: Nara Lokesh Tweets On RRR Movie. Praises NTR, Ram Charan And SS Rajamouli for movie success



#RRRReview
#NTR
#Ramcharan
#SSrajamouli
#NaraLokesh
#RRRCollections
#Baahubali
#Tollywood
#AliaBhatt


RRR మూవీ పై నారా లోకేష్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసారు . తారక్, రామ్ చరణ్, మాస్ట్రో రాజమౌళికి అభినందనలు అని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడబోతున్నాను అంటూ ట్వీట్ చేసారు