IPL 2022: Jadeja CSK Captaincy ధోని ని అందుకోగలడా అదొక్కటే బలహీనత

2022-03-25 19

IPL 2022: Chennai Super Kings's Captain Ravindra Jadeja Strengths And Weakness As New Captain



#ipl2022
#JadejaCSKCaptaincy
#MSDhoni
#cskcaptaincy
#ChennaiSuperKings
#RavindraJadeja
#jadejaCSKCaptain
#msdhoniquitscskcaptaincy
#చెన్నైసూప‌ర్ కింగ్స్


చెన్నైసూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా జ‌డేజాను నియ‌మించ‌డం బాగానే ఉన్న‌ప్ప‌టికీ అత‌ను సార‌థిగా స‌క్సెస్ అవుతాడా? లేదా? 2008 నుంచి జ‌డేజా ఐపీఎల్‌లో ఆడుతున్న‌ప్ప‌టికీ ఏ రోజు కూడా ఎక్క‌డా ఒక్క మ్యాచ్‌కు కూడా కెప్టెన్‌గా చేయ‌లేదు. అలాంటి జ‌డేజాకు ఉన్న‌ట్లుండి ఒక్క సారిగా పూర్తి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కాస్త క‌ల‌వ‌రప‌రిచే అంశం