Rohit Sharma Slips And Jadeja Back As No.1 All Rounder In ICC Test Rankings

2022-03-24 20

ICC Test Rankings: Jadeja Tops in All Rounder List And Bumrah No. 4 in bowlers list. Rohit Sharma Slips From 6th Place to 7th place in batting Rankings



#ICCTestRankings
#MensTestTeamRankings
#Jadeja
#Rohitsharma
#BCCI
#ipl2022
#teamindia
#viratkohli

మళ్ళీ తన ప్లేస్ ని నిలబెట్టేసుకున్నాడు సర్ జడేజా. తాజాగా విడుద‌ల చేసిన ర్యాంకింగ్స్‌లో తిరిగి త‌న టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 385 రేటింగ్ పాయింట్ల‌తో జ‌డేజా మొద‌టి స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 6 లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం ఒక స్థానం దిగ‌జారాడు