మరో 3 రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది. ఐపీఎల్ 15 సీజన్‌కు సంబంధించిన ఆరంభ వేడుకలను నిర్వహించడం లేదని పేర్కొంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.