RRR Road Show: NTR, Ram Charan And Rajamouli Visits Statue of Unity

2022-03-20 464

RRR Movie: Jr NTR, Ram Charan, Rajamouli's 'RRR' becomes first film to mark its presence at Statue of Unity. And Ram Charan - Jr NTR Promote RRR at Statue of Unity with Their Signature Handshake Pose



#RRR
#RRRRoadShow
#StatueofUnity
#JrNTR
#Ramcharan
#SSRajamouli
#RRRPromotions
#RRRReview
#RRRTeamStatueofUnity
#nandamuri


కెవాడియాలో నిర్మించిన ప్రపంచలోనే ఎత్తయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు RRR యూనిట్ . ఇక్కడ ఆర్ఆర్ఆర్ రోడ్ షోను ప్రారంభించనున్నారు. పాన్ ఇండియా మూవీ కావడం వల్ల అదే స్థాయిలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టింది యూనిట్.