RRR Pre Release Event : clash happened at the event because of tdp and janasena flags

2022-03-20 32

RRR Pre Release Event held in grand manner at Chikkaballapur in Karnataka. Meanwhile Mega Family and Nandamuri family fans clash happened at the event because of tdp and janasena flags

#RRR
#NTR
#Ramcharan
#Pawankalyan
#RRRReview
#janasena
#జనసేన
#TDP
#Mega
#nandamuri

RRR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో నిర్వహించింది యూనిట్. నందమూరి, మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు లక్షలాది మంది ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడటం మరో ఎత్తుగా మారింది.మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు ఈ జెండాను అక్కడ కట్టారు. దీన్ని చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ టవర్ పైకి ఎక్కి మరీ జనసేన జెండాను కిందికి విసిరేశారు