CM KCR Health Update : Doctors at Yashoda Hospital said no need to worry About CM KCR Health

2022-03-12 4

CM KCR Health Update : Doctors at Yashoda Hospital said no need to worry About CM KCR Health

#CMKCRHealthUpdate
#Telangana
#Doctors
#YashodaHospital
#BandiSanjay
#BJPstatepresident
#cmkcr
#trsparty
#telanganaassemblysessions
#bjp
#2024elections
#Congress

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. డాక్టర్ ఎన్వి రావు నేతృత్వంలోని వైద్యుల బృందం సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించింది. సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి వీక్ గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతుంది అని చెప్పారని వైద్యులు వెల్లడించారు. అందుకే ఆయనకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ఎన్వి రావు పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రకటన చేశారు.