Russia-Ukraine Crisis: Diesel prices will hike within a couple of days

2022-03-08 2,109

Russia-Ukraine Crisis: Ahead of Russia-Ukraine crisis Petrol, Diesel prices will hike within a couple of days

#RussiaUkraineCrisis
#petroldieselpriceshike
#Rupee
#dollar
#America
#petrolpricehike
#crudeoilprices

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు . చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిపోగా, లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15-20 వరకు పెంచొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.