తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

2022-03-07 87

తిరుమల వెంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం ప్రముఖులు దర్శించుకున్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వరనాథ్ బండారి, తెలంగాణ రాష్ట్రం, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Videos similaires