Russia-Ukraine News: Russia-Ukraine crisis Updates
#RussiaUkrainecrisis
#VladimirPutin
#NATO
#VolodymyrZelenskyy
#EuropeanUnion
#europeancountries
#OilPriceshike
#india
#USA
#America
#USembassy
#రష్యాఉక్రెయిన్
ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆ దేశం చుట్టూ రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. అదే సమయంలో యూరోపియన్ దేశాలు సైతం రష్యా పైన ఆంక్షలను ప్రకటించాయి, తాజాగా రష్యాలోని అధికారులు, చట్టసభ్యులు, పలు సంస్థలపై ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.